పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

SKLM: సముద్ర స్నానాలకు వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని భావనపాడు మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ డి.రాము హెచ్చరించారు. ఆదివారం అక్కడికి వచ్చిన పర్యాటకులతో మాట్లాడారు. తగినంత లోతులోనే స్నానాలు చేయాలని ఈత కొట్టేందుకు ప్రయత్నం చేసి సముద్రం లోపలి వరకు వెళ్లరాదని తెలియజేశారు. పోలీసులు సూచనలు అనుసరించకుండా వెళ్లడం వలన ప్రమాదాలు జరుగుతాయన్నారు.