మోదీపై వ్యాఖ్య‌లు.. కేర‌ళ వ్య‌క్తిపై కేసు న‌మోదు

మోదీపై వ్యాఖ్య‌లు.. కేర‌ళ వ్య‌క్తిపై కేసు న‌మోదు

ప్రధాని మోదీని దేశ ద్రోహి అంటూ SMలో కామెంట్ చేసిన వ్యక్తిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా శ్రీకందపురంలో అతడిని అదుపు తీసుకున్నారు. నిందితుడు కొత్తూరుకు చెందిన రాజన్ సీగా గుర్తించారు. అల్లర్లు జరగాలన్న ఉద్దేశంతో నిందితుడు మోదీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు FIRలో పేర్కొన్నారు. అతడిపై సెక్షన్ 192 ప్రకారం కేసు రిజిస్టర్ చేసినట్లు అధికారులు తెలిపారు.