VIDEO: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత మృతి
SRPT: సూర్యాపేట మండలం పిల్లలమర్రి శివారులోని ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మంకి చెందిన కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం అతివేగంతో అదుపు తప్పి రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టిందని పేర్కొన్నారు.