నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

WGL: నర్సంపేట పట్టణంలో 33 కేవీ టవర్ లైన్ పనుల కారణంగా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని AAE విజయభాస్కర్ తెలిపారు. పనులు పూర్తవగానే విద్యుత్ సరఫరా పునః ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.