అమెరికా కంపెనీలపై ఉ.కొరియా సైబర్ దాడి

అమెరికా కంపెనీలపై ఉ.కొరియా సైబర్ దాడి

ఉ.కొరియాకు చెందిన 'లాజరస్ గ్రూప్' హ్యాకర్లు అమెరికా సాఫ్ట్‌వేర్ సరఫరాపై భారీ దాడికి పాల్పడ్డారు. మాల్వేర్ ద్వారా వేలాది కంపెనీల ఆర్థిక వనరులను దొంగిలిస్తున్నారు. ఈ నిధులను తమ క్షిపణి కార్యక్రమాల కోసం వాడుకోవడమే హ్యాకర్ల ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఈ దాడితో కలిగిన నష్టం నుండి కంపెనీలు పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.