'జాతీయ కుటుంబ సంక్షేమ పథకాన్ని వినియోగించుకోండి'

'జాతీయ కుటుంబ సంక్షేమ పథకాన్ని వినియోగించుకోండి'

NZB: జాతీయ కుటుంబ సంక్షేమ పథకాన్ని అర్హులైన వారు వినియోగించుకోవాలని బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహతో స్పష్టం చేశారు. కుటుంబంలోని ప్రధాన ఆర్థిక సంపాదన వారసుడు మరణిస్తే కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. మరణించిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్‌పొర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు, మీసేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.