'పంచాయితీ ఎన్నికలు జరపండి'

'పంచాయితీ ఎన్నికలు జరపండి'

KMM: మాజీ ప్రజాప్రతినిధులకు మాజీ ఎమ్మెల్యే సండ్ర సన్మానం గ్రామాలలో సర్పంచ్‌లు లేక పారిశుద్ధం పడకేసిందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. జవాబుదారీతనం లోపించి స్పెషల్ ఆఫీసర్ల పాలనతో గ్రామాలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే గ్రామపంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. జనాభాకు అనుగుణముగా జనగణన చేపట్టే ప్రయత్నం జరగలేదన్నారు.