కుల నిర్మూలన కరపత్రాలు ఆవిష్కరణ

కుల నిర్మూలన కరపత్రాలు ఆవిష్కరణ

SKLM: కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన శ్రీకాకుళం పట్టణంలో అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు జగన్నాథం తెలిపారు. ఈ సందర్భంగా ఇవాళ ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట గ్రామంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సదస్సులో అందరు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.