ఓటు అభ్యర్థించిన టీపీసీసీ జనరల్ సెక్రెటరీ
BDK: సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామ పంచాయతి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న గుగులోత్ జానకిరాం ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ సొసైటీ ఛైర్మన్ మండే వీరహనుంతరావు, యువజన నాయకులు పాల్గొన్నారు.