VIDEO: ఆటో డ్రైవర్లకు తప్పని తిప్పలు

VIDEO: ఆటో డ్రైవర్లకు తప్పని తిప్పలు

హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు CNG, LPG గ్యాస్ కష్టాలు తప్పట్లేదు. గంటల తరబడి బంకుల ముందు పడిగాపులు కాస్తున్నా పలు సమయాల్లో గ్యాస్ దొరకడం లేదని వాపోతున్నారు. ఈ మేరకు తెల్లవారుజాము నుంచే బంకుల ముందు క్యూలు కడుతున్నారు. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గ్యాస్ లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.