VIDEO: నంది వాహనంపై ఊరేగిన పార్వతీ పరమేశ్వరులు
CTR: పుంగనూరు పట్టణం నగిరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం పార్వతీ పరమేశ్వరులు నంది వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అర్చకులు పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.