ట్రాఫిక్ సమస్యపై అవగాహన ర్యాలీ

NLG: మిర్యాలగూడలో రోజు రోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ అవగాహన ర్యాలీ సోమవారం రోజు మధ్యాహ్నం 3.30 గం. లకు మున్సిపాలిటీ, పోలీస్ సిబ్బందితో పట్టణంలోని ఫ్లెఓవర్ దగ్గర ప్రారంభమై బస్టాప్కు చేరుకుంటుందని తెలిపారు.