నేడు పెనుకొండలో మంత్రి సవిత పర్యటన

నేడు పెనుకొండలో మంత్రి సవిత పర్యటన

సత్యసాయి: మంత్రి సవిత నేడు పెనుకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు కురబవాండ్లపల్లిలో మృతి చెందిన వీరచిన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం 10:30 గంటలకు పెనుకొండలో నిర్వహించే 'నారీ శక్తి వందన' కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలు, ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.