VIDEO: గణేష్ నగర్‌లో శ్రీరామ నవమికి సర్వం సిద్ధం

VIDEO: గణేష్ నగర్‌లో శ్రీరామ నవమికి సర్వం సిద్ధం

MDCL: ఉప్పల్ గణేష్ నగర్‌లో శ్రీరామ నవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా శ్రీరామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మండపాన్ని శోభాయమానంగా అలంకరించి, భక్తులకు సౌకర్యాలు కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.