నాగార్జునసాగర్ నీటిమట్టం 562.10 అడుగులు

నాగార్జునసాగర్ నీటిమట్టం 562.10 అడుగులు

GNTR: నాగార్జునసాగర్ నీటిమట్టం శుక్రవారం 562.10 అడుగులుగా ఉంది. ఇది 237.3032 టీఎంసీలకు సమానం. ప్రాజెక్ట్ నుంచి కుడి కాలువకు 9,800 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 7,436 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 0 క్యూసెక్కులు, SLBC నుంచి 1,800 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.