బలిజ వెల్ఫేర్ కార్పొరేషన్ నూతన ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారం

బలిజ వెల్ఫేర్ కార్పొరేషన్ నూతన ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారం

W.G: ఏపీ కృష్ణ బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా గంటా త్రిమూర్తులు (భీమవరం టీడీపీ నాయకులు) విజయవాడలో బీసీ కార్పొరేషన్ అధికారి ఉమాదేవి ఆధ్వర్యంలో గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఎవరైనా సరే పార్టీకి అంకిత భావంతో కష్టపడి పని చేస్తే అందరికీ పార్టీలో ఎంతో గుర్తింపు ఉంటుందని, పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని త్రిమూర్తులు అన్నారు.