'సలార్' డైరెక్టర్‌తో అక్కినేని అఖిల్ సినిమా?
అక్కినేని అఖిల్ ప్రస్తుతం మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో 'లెనిన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను అక్కినేని నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అఖిల్ నటించబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇటీవలే వీరిద్దరూ సమావేశం కావడంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది.