మంత్రికి స్వాగతం పలికేందుకు తరలిన శ్రేణులు

మంత్రికి స్వాగతం పలికేందుకు తరలిన శ్రేణులు

RR: షాద్‌నగర్ పట్టణానికి మరికాసేపట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా మంత్రికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అన్నారం వై జంక్షన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఘనంగా స్వాగతం పలకనున్నారు.