కళాకారుడిని పరామర్శించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి
MBNR: మహబూబ్‌నగర్ నియోజకవర్గం కంకర గ్రామానికి చెందిన కళాకారుడు శంకర శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి సోమవారం పరామర్శించారు. ఇటీవల శంకర శ్రీనివాస్ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటిపట్టునే ఉంటూ మెరుగైన చికిత్స తీసుకోవాలని డాక్టర్ల సూచనలు పాటించాలని ఎమ్మెల్యే, శ్రీనివాస్‌కు సూచించారు.