ఫోను చెవిలో.. ప్రాణాలు గాల్లో జాగ్రత్త గురూ..!

ఫోను చెవిలో.. ప్రాణాలు గాల్లో జాగ్రత్త గురూ..!

MDCL: కీసర ORR సర్వీస్ రోడ్డు, అంతర్గత రహదారిపై సైతం అనేక మంది మొబైల్ ఫోన్ మాట్లాడుతూ ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తున్నారు. అలాంటి వారిని పోలీసులు హెచ్చరించారు. ఫోన్ చెవిలో పెట్టి డ్రైవ్ చేస్తే ప్రాణాలు గాల్లో కలుస్తాయని, జర జాగ్రత్తగా ఉండాలని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.