'ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి'

'ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి'

VZM: ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. సోమవారం దత్తిరాజేరు మండలంలోని కోమటిపల్లి జంక్షన్‌లో వైసీపీ మండల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. హామీలు అమలు చేయకపోవడం వలన జగన్ రోడ్డెక్కారని అన్నారు. జగన్ పిలుపుమేరకు మోసపూరిత హామీలు గురించి ప్రజలకు వివరించాలని కోరారు.