మాజీ మంత్రిని పరామర్శించిన ఆదాల

మాజీ మంత్రిని పరామర్శించిన ఆదాల

NLR: మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి మట్లాడుతూ..  మాజీ మంత్రి, YCP కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై గంజాయి బ్యాచ్ దాడి చేసి 20 రోజులు అవుతుంది. అయిన నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని  విమర్శించారు. నగరంలోని సుజాతమ్మ కాలనీలో ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన పరామర్శించారు.