VIDEO: ఘనంగా ప్రారంభమైన జగన్నాథ స్వామి రథయాత్ర

VIDEO: ఘనంగా ప్రారంభమైన జగన్నాథ స్వామి రథయాత్ర

NZB: ఇందల్వాయి మండల కేంద్రంలో ఇస్కాన్ కంటేశ్వర్ ఇందూరు ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ రథోత్సవం గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు జరగింది. రాత్రి వరకు ఈ  రథోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కోలాటాలు ఆడుతూ జగన్నాథుని నామ సంకీర్తనలు ఆలపించారు.