VIDEO: స్కూటీని ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరికి తీవ్రగాయాలు

VIDEO: స్కూటీని ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరికి తీవ్రగాయాలు

SKLM: ఇచ్ఛాపురం పట్టణం వీకే పేటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కవిటి మండలం అమ్మవారిపుట్టుగ గ్రామానికి చెందిన దుదిష్టి నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడుపుతూ స్కూటీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో స్థానిక ఆకుల వీధికి చెందిన కిల్లంశెట్టి శరణ్య(32)కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబీకులు శరణ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యానికి బ్రహ్మపురం తరలించారు.