ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
CTR: భారత రాజ్యాంగ దినోత్సవం పట్టణంలోని చూడ కార్యాలయంలో ఇవాళ ఘనంగా జరిగింది. ముందుగా చుడా ఛైర్మన్ కటారి హేమలత భారతరత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయం సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.