లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

NZB: ముప్కాల్ మండలం కొత్తపల్లిలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులు స్వరూప రూ.18,000, రాజారెడ్డిలకు రూ.40,000,హరిత రూ.12,000 గల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. CMRF పేదలకు వరమని, పార్టీలకతీతంగా అందజేస్తున్నామన్నారు.