VIDEO: లారీ స్కూటీ ఢీ.. వ్యక్తికి గాయాలు
BDK: కొత్తగూడెంంలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూటీపై వస్తున్న శాంసన్ రాజుని వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రయాదంలో శాంసన్ రాజు గాయాపడ్డాడు. స్థానికులు క్షతగాత్రున్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.