JNTU సీనియర్ ప్రొఫెసర్‌కు అరుదైన అవార్డు

JNTU సీనియర్ ప్రొఫెసర్‌కు అరుదైన అవార్డు

ATP: అనంతపురం JNTU సివిల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ వైశాలి ఘోర్పడే 'బెస్ట్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్' అవార్డుకు ఎంపికయ్యారు. ఏప్రిల్ 10న టెక్కలిలో జరిగే ఏపీ ISTE రాష్ట్ర సదస్సులో ఈమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ గురువుకు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.