ఎస్టీ కాలనీలో చీరలు పంపిణీ

ఎస్టీ కాలనీలో చీరలు పంపిణీ

BPT: సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు లోక్ సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో కొండు బోట్లపాలెం ఎస్టీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ ప్రచార కార్యదర్శి దేవ తోటి సుందరయ్య పాల్గొని వేడుకలను వైభవంగా నిర్వహించారు. పేద ప్రజల మధ్యన కేక్ కటింగ్ చేసి, ఎస్టీ కాలనీలో ఉన్న ప్రజలందరికీ చీరలు పంపిణీ చేశారు.