వై వి సుబ్బారెడ్డిని కలిసిన కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్

ప్రకాశం: మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని బుధవారం మాజీ టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డిని కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం లోని పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు.