వైసీపీ ఆఫీస్‌పై దాడి.. ప్రజాస్వామ్యంపై దాడి: జగన్
AP: హిందూపురం ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించారు. వైసీపీ ఆఫీస్‌పై టీడీపీ నేతల దాడి సరికాదని హితవు పలికారు. ఇది ప్రజాస్వామ్యంపై చేసిన దాడి అని అభివర్ణించారు. టీడీపీ నేతల అనాగరిక చర్యను ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.