కొమురవెల్లి మల్లన్న ఆలయాభివృద్ధి కోసం వినతిపత్రం

కొమురవెల్లి మల్లన్న ఆలయాభివృద్ధి కోసం వినతిపత్రం

SDPT: కొమురవెల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షురాలు బూర్గోజు స్వరూప, కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవో అన్నపూర్ణను కలిసి వినతిపత్రం అందించారు. రాబోయే కళ్యాణం నాటికి క్యూ కాంప్లెక్స్, 50 గదుల సత్రం, సూతమాన్ గుండు డమరుక నిర్మాణం పూర్తి చేయాలని, అలాగే ఆలయ భూముల పరిరక్షణ కోసం శాశ్వత ప్రహరి గోడ నిర్మించాలని కోరారు.