యూనివర్సిటీని ప్రారంభించిన: సీఎం రేవంత్
KMM: జిల్లాలో ఇవాళ CM రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగూడెంలో డా. మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖమ్మాను కాంగ్రెస్ కంచుకోటగా పేర్కొంటూ, గత దశాబ్దంలో జిల్లా అభివృద్ధి నిర్లక్ష్యం పాలైందన్నారు. దీంతో అభివృద్ధి కావాలంటే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు.