VIDEO: స్లాబ్ స్థాయి వద్దనే నిలిచిన పాఠశాల నిర్మాణ పనులు

VIDEO: స్లాబ్ స్థాయి వద్దనే నిలిచిన పాఠశాల నిర్మాణ పనులు

SRD: కంగ్టి మండల తడ్కల్ జడ్పిహెచ్ఎస్  పాఠశాల అదనపు గదుల నిర్మించ తలపెట్టిన స్లాబ్ స్థాయి వద్దనే పనులు అర్థాంతరంగా నిలిచాయి. గత BRS హయాంలో రూ. కోటి 5లక్షలతో భవనం కోసం నిధులు మంజూరయ్యాయి. ఆయితే సదరు కాంట్రాక్టర్‌ పనులు చేపట్టడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ పాలకులు, అధికారులు స్పందించి పనులు చేపట్టాలన్నారు.