దంపతులకు అభినందన.. ప్రశంసా పత్రం అందజేత

దంపతులకు అభినందన.. ప్రశంసా పత్రం అందజేత

SRD: కంగ్టి మండలం భీమ్రా గ్రామానికి చెందిన ఇంపాక్ట్ మోటివేషన్ స్పీకర్ చంద్రకాంత్ గౌడ్, ఆయన సతీమణి హేమలత బుధవారం మేడ్చల్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రత్యేక సైబర్ క్రైమ్ శిక్షణ పొందారు. ఈ మేరకు అక్కడ సైబర్ క్రైమ్ అవగాహనపై మోటివేషన్ చేశారు. దాంతో వీరిని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ మధుకర్ అభినందించి ప్రశంస పత్రం అందజేశారు.