విద్యార్థుల ప్రభాత భేరి ర్యాలీ నిర్వహణ

విద్యార్థుల ప్రభాత భేరి ర్యాలీ నిర్వహణ

NRPT: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మక్తల్ పట్టణంలో పాఠశాల విద్యార్థులు ప్రభాత భేరి నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల పేర్లతో నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మక్తల్ పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.