కామారెడ్డి మార్కెఫెడ్ డీఎంగా శశిధర్ రెడ్డి

కామారెడ్డి మార్కెఫెడ్ డీఎంగా శశిధర్ రెడ్డి

KMR: మార్కెఫెడ్ కామారెడ్డి జిల్లా మేనేజర్‌గా శశిధర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్‌గా పని చేస్తూ డిప్యూటేషన్‌పై ఈ పదవి చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం శశిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను కలెక్టర్ కార్యాలయంలో కలిశారు.