జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. 3.33 కోట్ల నగదు సీజ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. 3.33 కోట్ల నగదు సీజ్

TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా భారీ స్థాయిలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.3.33 కోట్ల నగదును సీజ్ చేశారు. డబ్బుతో పాటు రూ.4,63,297 విలువైన 685.585 లీటర్ల మందు, రూ. 1,97,600 విలువైన 2.26 కేజీల గంజాయి, రూ.1,37,840 విలువైన ఇతర వస్తువులను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.