VIDEO: కోతుల బెడద.. HIT TV కథనానికి స్పందన
NRML: 'గాల్లో కలుస్తున్న మనుషుల ప్రాణాలు' అనే శీర్షికన HIT TVలో ప్రచురితమైన కథనానికి కడెం,పెద్దూర్ సర్పంచ్ ధీకొండ విజయ్ కుమార్ స్పందించారు. కడెం,పెద్దూర్, తాండా,కొలామ్ గూడ గ్రామాల్లో ఉన్న కోతులు పది రోజుల్లో కోతులు పట్టె వాళ్ళను పిలిపించి పట్టించడం జరుగుతుందని HIT TVతో వారు తెలిపారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.