VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

W.G: తణుకు మండలం లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాలను గురువారం ప్రారంభించారు. తేతలి గ్రామంలో కుమ్మర్లదిబ్బ దారి మార్గానికి శాశ్వత పరిష్కారం కల్పించామని, గతంలో రోడ్డు సౌకర్యం లేక స్థానికులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కూటమి నాయకులు స్థానికులకు అండగా నిలిచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.