HYD వేదికగా పెరుగుతున్న రోబో టెక్నాలజీ

HYD వేదికగా పెరుగుతున్న రోబో టెక్నాలజీ

HYD వేదికగా రోబో, హై అండ్ ఎడ్జ్ టెక్నాలజీ విపరీతంగా పెరుగుతుందని టెక్నికల్ నేపములు తెలిపారు. మరోవైపు డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి విశేషమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించి వివిధ అంశాలపై టెక్నికల్ బృందం అవగాహన కల్పించినట్లు డాక్టర్ సింగరాజు నరేందర్ పేర్కొన్నారు. నగరంలో నైపుణ్యానికి కొదువ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.