మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

CTR: పుంగనూరు కోర్టు ప్రాంగణంలో మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆరిఫా షేక్ తెలిపారు. కోర్టులో పోలీసులతో శనివారం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణవంశీతో కలిసి సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. అందులో రాజీకి అనువైన కేసులను పరిష్కరిస్తామని చెప్పారు.