VIDEO: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఛైర్మన్

VIDEO: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఛైర్మన్

VZM: గరివిడి హరిజన కాలనీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఇవాళ జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బొత్స సందీప్, బొత్స అనూషం స్థానిక నాయకులు పాల్గొన్నారు.