VIDEO: కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం
వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పార్టీ ఇంచార్జ్ విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. నూతనంగా జిల్లా కార్యవర్గంలో అవకాశం లభించిన ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఉంటుందని వివరించారు.