లైంగిక వేధింపుల కేసులో రిమాండ్: సీఐ

లైంగిక వేధింపుల కేసులో రిమాండ్: సీఐ

KKD: కిర్లంపూడి మండలం కృష్ణవరానికి చెందిన 25ఏళ్ల మహిళను లైంగికంగా వేధించిన కేసులో అదే గ్రామానికి చెందిన రమణకు శుక్రవారం ప్రత్తిపాడు కోర్టు 15రోజుల రిమాండ్ విధించిందని జగ్గంపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడు తనను పలుమార్లు లైంగికంగా వేధించాడని బాధితురాలు చేసిన ఫిర్యాదుపై కిర్లంపూడి ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారన్నారు.