నేటి పత్తి, మిర్చి ధరలు ఇలా..!!

నేటి పత్తి, మిర్చి ధరలు ఇలా..!!

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇవాళ వివిధ సరుకులు ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర రూ.7400, క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.19350, క్వింటాల్ 341(కారం కాయ) ధర రూ.21500, క్వింటాల్ వండర్ హాట్ ధర రూ.33000, క్వింటాల్ ఎల్లో మిర్చి ధర రూ.22000, క్వింటాల్ టమాటా మిర్చి ధర రూ.40000గా పలికింది.