శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ సివిల్స్ పరీక్షల్లో ప్రతిభ చాటిన నడిమివలసకు చెందిన సౌరోతు రాము
➢ ప్రజలకు అందుతున్న తాగునీటి నాణ్యత విషయంలో రాజీ పడకూడదు: జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
➢ పాతపట్నంలోని రైతులకు తామర ఎత్తిపోతల పథకం సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్
➢ కాశీబుగ్గ సాయిబుల కాలనీలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమం చేపట్టిన అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్