గడపగడపకు బీజేపీ కార్యక్రమం

గడపగడపకు బీజేపీ కార్యక్రమం

GDWL: వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె గ్రామంలో శుక్రవారం గడపగడపకు బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బూత్ అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల బీజేపీ అధ్యక్షుడు బోయ నాగరాజు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు రాఘవేంద్ర, రఘు, మహేష్, శివతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.