'Helmet First - Arrive Alive'.. వరంగల్ పోలీస్
WGL: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, హెల్మెట్ ధరించడం యొకు ప్రాధాన్యత కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ “Helmet First - Arrive Alive” అనే కొత్త అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. ఆకర్షణీయ గ్రాఫిక్స్‌తో రూపొందించిన పోస్టర్‌లో మోటార్ సైకిల్ నడిపేవారు హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చన్న సందేశాన్ని స్పష్టంగా చూపిస్తుందని పోలీసులు తెలిపారు.