'బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి'

'బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి'

Pdpl: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ నెల 18న బీసీ సంఘాలు తలపెట్టిన బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. శుక్రవారం కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ కుల గణన నిర్వహించిన ఘనత రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు.